National Action Day 2
Surguja, Chhattisgarh: छत्तीसगढ़ में सरगुजा जिले के लुण्ड्रा ब्लॉक में कार्यक्रम अधिकारी को मनरेगा के तहत काम खोलने तथा लंबित मज़दूरी भुगतान के लिए ज्ञापन सौंपा गया है। इस अवसर में समय पर मज़दूरी भुगतान तथा नरेगा में हो रहे भ्रष्ट्राचारी एवं चोरी को रोकने के लिए नारेबाजी किया गया।
Telangana: Members of Dalit Bahujan Front met with MLA from Siddipet district to raise issues of pending wages worth 450cr in the state, low budget allocation in MGNREGA & labour rights.
*ఉపాధి హామీ పధకానికి పెండింగ్ నిధులను విడుదల చేయాలి.
దుబ్బాక ఎమ్మెల్యే కు
*డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ విన్నపం
జాతీయ గ్రామీణ ఉపాధి హమి పధకానికి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్,బహుజన్ క్రాంతి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచకొండ వెంకన్న లు డిమాండ్ చేశారు.మూడు రోజుల పాటు నరేగా సంఘర్ష్ మోర్చా అధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉపాధి హమి చట్టాన్ని పరిరక్షించాలనె పిలుపు లో బాగాంగా గురువారం నాడు రాయపోల్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు డిబిఎఫ్ అధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పి శంకర్,రాచకొండ వెంకన్న లు మాట్లాడుతూ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హమి పధకానికి నిధులు తగ్గింపు పై ఎమ్మెల్యే తో చర్చించారు.
దేశంలో వలసలను నివారించడానికి ఉన్న గ్రామంలో పని కల్పించడానికి 2005 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువస్తే గత ఎనిమిది సంవర్సాలుగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అడుగడుగున నిరుగార్చుతూ కూలీలకు పనికల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని,గ్రామాలలో పేదలు, కూలీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్న కూలీల పొట్టకొట్టుతుందన్నారు. దేశ వ్యాప్తంగా కూలీలకు పది వేల కొట్ల రూపాయల వేతనాలు పెండింగ్ లో వుండగా తెలంగాణ కు 450 కోట్లు చెల్లించకుండా కేంద్రం నిర్లక్ష్యం చెస్తుందన్నారు. ఉన్నాయన్నారు.తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూలీలైన హక్కుదారులపై వివక్షత విడనాడాలన్నారు.పెండింగ్ వేతనాలు విడుదల లన్నారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను రోజుకు ఎనిమిది వందలకు పెంచాలన్నారు.పనిదినాలను వంద రోజులనుండి రెండు వందల రోజులకు పెంచాలన్నారు. కూలీలకు భీమా సౌకర్యం కల్పించాలన్నారు. బడ్జెట్ లో ఉపాధి హమి పధకానికి నిధులను పెంచాలని కోరారు. పని హక్కుల ను కాపాడుకొవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.సతీష్, రాచకొండ రాజు తదితరులు పాల్గొన్నారు.
Varanasi, Uttar Pradesh:आज मरुई व खेवली गाँव मे सभा व रैली निकाल कर साल मे दो सौ दिन का काम,एक दिन की मजदूरी आठ सौ रुपये,सभी मनरेगा मजदूरों का स्वास्थ्य कार्ड,राशन कार्ड,व 55 वर्ष से ऊपर के सभी मजदूरों को तीन हजार रुपये प्रतिमाह पेंशन,समान शिक्षा लागू करने आदि मांग किया
कल ब्लॉक मुख्यालय आराजी लाइन पहुंचकर मनरेगा मजदूर् अपना मांगपत्र बीडीओ के माध्यम से प्रधानमंत्री को भेजेंगे
West Bengal: Members of Paschim Banga Khet Majoor Samity filed complaints in various police stations under sections 417 (cheating) and 418 (cheating despite knowing the loss) of the Indian Penal Code against the program officers (BDOs) of the NREGA project in 25 different blocks of 7 districts , accusing them of cheating MGNREGA workers of their wages. On behalf of the Samity, a complaint has been filed against Mr. Nagendra Nath Sinha, Secretary, Rural Development Department, Central Government, at Madhyamgram Police Station. The central government has withheld the wages of the workers for the past 9 months and NREGA work in the state has come to a standstill due to which the common workers are suffering. Today, there were also officials of various police stations that refused to accept these complaints. As of now, it has been filed in various police stations of Purulia, Nadia, West Medinipur and North 24 Parganas districts.
আজ বিভিন্ন থানার আধিকারিকেরা যেমন শ্রমিকদের অভিযোগ গ্রহন করেন তেমন বিভিন্ন থানার আধিকারিকেরা এই অভিযোগ গ্রহন করতে অস্বীকার করেন। সমিতির পক্ষ থেকে শেষ খবর পাওয়া অনুযায়ী পুরুলিয়া, নদীয়া ,পশ্চিম মেদিনীপুর ও উত্তর ২৪ পরগণা জেলার বিভিন্ন থানায় ইতিমধ্যেই অভিযোগ দায়ের করা হয়েছে। এই পরিস্থিতির শিকার হয়ে শ্রমিকেরা আগামীকাল বিভিন্ন জেলায় সুপরিকল্পিত ভাবে পথ অবরোধের সিদ্ধান্ত নিয়েছে। সমিতি মনে করে সরকারের এই আইন অমান্যের প্রতিবাদের শ্রমিকদের এই আইন মান্য আন্দোলন চলতে থাকবে এবং দাবী না মেটা পর্যন্ত শ্রমিকদের এই আন্দোলন তীব্র থেকে তীব্রতর আকার গ্রহন করবে।
Link to Press Release
The Right to Food Campaign stands in solidarity with the NREGA Sangharsh Morcha’s national call for action across the country to revive the proper functioning of MGNREGA.
Link to RTF Press Release









%20(1).jpeg)
Comments
Post a Comment